Mandapeta Malakpeta Song Lyrics

A R Rehman . Episode 113 . 4:23

Mandapeta Malakpeta Song Lyrics In Telugu

మండపేట మలక్ పేట నాయుడుపేట

పేట రాప్ పేట రాప్… పేట రాప్ పేట రాప్

నేడేంటి రేపేంటి దినసరి అదే… రాత్రేంటి పగలేంటి మార్పులేదులే

మర్చిపోదామే బాధలు… మర్చిపోదామే

కోపం వస్తే కొంచం… ఆపుకొందామే

అరే గెట్ అప్ అండ్ డాన్స్… ఇక నీదే చాన్స్

నీ చేతిలో అన్ని ఉన్నవిరా…

జిజికి టప్ జిజికి టప్… టప్పా టప్పాడుదాం

ముందు ఎవరు ముందు ఎవరు…

ముందు ముందు ముందు ముందు…

పేట రాప్ పేట రాప్… పేట రాప్ పేట రాప్ పేట రాప్

హూ… అచ్చంపేట బుచ్చంపేట… కొత్తపేట కొబ్బరి మట్ట

అచ్చంపేట బుచ్చంపేట… పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట

హే డబ్బులేంటి గిబ్బులేంటి… ఉన్నది ఒక లైఫ్

చాలయ్య దేవుడా… నాకు ఒక వైఫ్

తెరిచి ఉంచుదాం మనసు… తెరిచి ఉంచుదాం

వచ్చేది ఎవరో వేచిచూద్దాం…

అరే నీ కోసం పుట్టింది నీదేరా… దొరికింది అందుకోర అంతేరా

జరిగింది జరిగేది ఇంతే…

తెల్లవారె తెల్లవారె… తెల్ల తెల్ల తెల్లవారె

పేట రాప్ పేట రాప్… పేట రాప్ పేట రాప్ పేట రాప్

పేట రాప్ పేట రాప్… పేట రాప్ పేట రాప్

బాడుగ కరెంట్ కళ్ళాపు ప్యాకెట్ పాలు

పిల్లలు స్కూలు ఫీజు… చెక్కర చమురు రవ్వ రేషన్

పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు

చాలక చాలక ఉన్న… డబ్బులన్నీ చాలక

ఒక్క అణా రెండు అణా… హుండి పగల గొట్టి

పావలా అర్ధ… అప్పు సొప్పు చేసి

ఒక్క అణా రెండు అణా… హుండి పగలు గొట్టి

పావలా అర్ధ అప్పు సొప్పు చేసి

చెంబు చాట తాకట్టు పెట్టి… ఐదు పది అడుక్కున్న

అవసరాలు తీరలేదే…

ఙ్ఞాన గనివె ఙ్ఞాన గనివె… నువ్వు సింగరేణి ఙ్ఞాన గనివె

ఙ్ఞాన గనివె ఙ్ఞాన గనివె… నువ్వు సింగరేణి ఙ్ఞాన గనివె

మండపేట మలక్ పేట… నాయుడుపేట పేట రాప్

మండపేట మలక్ పేట… నాయుడుపేట పేట రాప్

అచ్చంపేట బుచ్చంపేట… కొత్తపేట కొబ్బరి మట్ట

అచ్చంపేట బుచ్చంపేట… కొత్తపేట కొబ్బరి మట్ట

సారాయి ఎండు చేప… బీడి ముక్క పండు గప్ప గుడిసె

కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా… గాలిపటం గాజుపెంకు మాంజా

గూటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడదాం… అగడం బగడం నెమలికి దంతం

సుబ్బరాయుడు, సుబ్బలక్ష్మి, నర్రా నాగమని…

ఎన్.టి.ఆర్… ఏ.ఎన్.ఆర్…. చిరంజీవి… బాలయ్య

పగలు గిగులు రాత్రి గీత్రి… ఆల్ షోస్ హౌస్ పుల్లే

పేట రాప్ పేట రాప్ పేట… రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్

పేట రాప్ పేట రాప్ పేట రాప్… పేట రాప్ పేట రాప్ పేట రాప్

పేట రాప్ పేట రాప్ పేట… రాప్ పేట రాప్ పేట రాప్

స్టాప్ ఇట్… యావ్ రే ఇది

Mandapeta Malakpeta Song Lyrics In English

Mandapeta Malakpeta Naayudupeta Peta Rap Peta Rap… Peta Rap Peta Rap

Nedenti Repenti Dhinasari Adhe… Raathrenti Pagalenti Maarpuledhule
Marchipodhaame Baadhalu… Marchipodhaame
Kopam Vasthe Koncham Aapukundhaame
Arre Get Up And Dance… Ika Needhe Chance
Nee Chethilo Anni Unnaviraa… Jijiki Tap Jijiki Tap… Tappaa Tappadudhaam
Mundhu Evaru Mundhu Evaru…
Mundhu Mundhu Mundhu Mundhu…
Peta Rap Peta Rap… Peta Rap Peta Rap

Hoo… Achhampeta Buchhampeta… Kotthapeta Kobbari Matta
Achhampeta Buchhampeta… Peta Rap Kotthapeta Kobbari Matta

Hey Dabbulenti Gibbulenti… Unnadhi Oka Life
Chaalayyaa Devudaa… Naaku Oka Wife
Therichi Unchudhaam Manasu… Therachi Unchudhaam
Vachhedhi Evaro Vechi Chooddhaam…

Arre Nee Kosam Puttindhi Needheraa… Dhorikindhi Andhukora Antheraa

Jarigindhi Jarigedhi Inthe…

Thellavaare Thellavaare… Thella Thella Thellavaare

Peta Rap Peta Rap… Peta Rap Peta Rap Peta Rap

Peta Rap Peta Rap… Peta Rap Peta Rap

Baaduga Current Kallaapu Packet Paalu

Pillalu School Fee Chekkera Chamuru Ravva Ration

Paamaayil Pachhi Biyyam Godhumaku

Chaalaka Chaalaka Unna… Dabbulannee Chaalaka

Okka Anaa Rendu Anaa… Hundi Pagala Gotti

Paavalaa Ardha Appu Soppu Chesi

Okka Anaa Rendu Anaa… Hundi Pagala Gotti

Paavalaa Ardha Appu Soppu Chesi

Chembu Chaata Thaakattu Petti… Idhu Padhi Adukkunna Avasaraalu Theeraledhe…

Gnaana Ganive Gnaana Ganive… Nuvvu Singareni Gnaana Ganive

Gnaana Ganive Gnaana Ganive… Nuvvu Singareni Gnaana Ganive

Mandapeta Malakpeta… Naayudupeta Peta Rap

Mandapeta Malakpeta… Naayudupeta Peta Rap

Achhampeta Buchhampeta… Kotthapeta Kobbari Matta

Achhampeta Buchhampeta… Kotthapeta Kobbari Matta

Saaraayi Endu Chepa… Beedi Mukka Pandu Gappa Gudise

Kuppathotti Pakkane Tea Rikshaa… Gaalipatam Gaajupenku Maanjaa

Gootibilla Golikaaya Gaalipaata Paadadhaam…

Agadam Bagadam Nemaliki Dhantham

Subbaraayudu, Subbalakshmi, Narraa Naagamani…

NTR, ANR, Chiranjeevi, Baalayya

Pagalu Gigalu Raathri Geethri… All Shows House Full-Ye

Peta Rap Peta Rap… Peta Rap Peta Rap…………

…………… Stop It… Yevvaradhi…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Title
.