సినిమా అరంగేట్రం: రవిబాబు దర్శకత్వం వహించిన “నువ్విలా” చిత్రంతో 2011లో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అయితే, అతను 2016లో రొమాంటిక్ కామెడీ “పెళ్లి చూపులు”లో తన పాత్రతో గణనీయమైన గుర్తింపు పొందాడు.

అద్భుతమైన పాత్ర: “అర్జున్ రెడ్డి” (2017) చిత్రంలో అర్జున్ రెడ్డి పాత్ర అతన్ని స్టార్‌డమ్‌కి తీసుకువచ్చింది. ఈ చిత్రంలో అతని తీవ్రమైన నటనకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి మరియు తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడిగా స్థిరపడింది.

“ఫ్యామిలీ స్టార్” అనే సినిమా 2024లో విడుదలైన ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 మార్చి 4న, చేసి సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేశారు.

Song TitleKalyani Vaccha Vacchaa
MovieFamily Star
DirectedGopi Sundar
SingerMangli and Karthik
MusicGopi Sundar
LyricistAnantha Sriram
StarsVijay Deverakonda, Mrunal Thakur
Published12 Mar 2024
DurationApprox. 3:20 Minutes
CreditsT-Series Telugu (YouTube)

Kalyani Vaccha Vacchaa Song Lyrics in in English

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa

Dhamaku Dhamaa Dhamaari
Chamaku Chamaa Chamaari
Sayyaari Sarasari
Modhalu Pettey Savaari

Dumuku Dumaa Dumaari
Jamaku Jamaa Jamaari
Musthaabai Unnaa Mari
Adharagottey Kacheri

Chitikelu Vesthondi
Kunuku Chedina Kumari
Chitikena Velisthe
Chivari Varaku Shikaari

Enno Podhalerakaa
Entho Padhilamugaa
Odhigina Puppodini
Neekippudu Appaginchaa

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa
Singari Cheyyamdhinchaa
Enugambaari Siddhamgunchaa

Dhamaku Dhamaa Dhamaari
Chamaku Chamaa Chamaari
Sayyaari Sarasari
Modhalu Pettey Savaari…

Suvvi Kasturi Ranga
Soopiykaaveedhi Vanka
Suvvi Bangaru Ranga
Suvvi Suvvi…
Pachhaani Pandiri Vesi
Panchavannela Muggulu Petti
Perantaalu Anthaa Kalisi

Saaho Samasthamu Yelukonelaa
Sarwam Ivvaalani Mundara Unchaa
Egabadi Dhandayaathra Cheyraa

Kalabadi Pothu Gelipisthaa
Nee Paduchu Kalani
Barilo Niliche Prathisaari, Aa Aa
Alasatalonu Vadhileykundaa
Odisi Odisi Padathanu Choode Ninu Kori, Aa Aa

Thaguvula Kadhaa, Aa Aa
Mugisenu Kadhaa, Aa Aa
Bigisina Mudi Tegadhika Padha, Aa Aa.

Kalyani Vaccha Vacchaa
Pancha Kalyani Techhaa Techhaa
Singari Cheyyamdhinchaa
Enugambaari Siddhamgunchaa

Kalyani Vaccha Vacchaa Song Lyrics in Telugu

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
(నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన)

డుముకు డుమా డుమారి
జమకు జమా జమారి
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టెయ్ కచేరీ

చిటికెలు వేస్తోంది
కునుకు చెడిన కుమారి
చిటికెన వేలిస్తే
చివరి వరకు షికారీ

ఎన్నో పొదలెరకా
ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పొడిని
నీకిప్పుడు అప్పగించా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
(నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన)

హెయ్ హెయ్ హెయ్ హెయ్
సువ్వీ కస్తూరి రంగ
సూపియ్‍కావీధి వంక
సువ్వి బంగారు రంగ
సువ్వి సువ్వి…
పచ్చాని పందిరి వేసి
పంచావన్నెల ముగ్గులు పెట్టి
పేరాంటాలు అంతా కలిసి

సాహో సమస్తము ఏలుకొనేలా
సర్వం ఇవ్వాలని ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చెయ్‍రా

కలబడిపోతూ గెలిపిస్తా
నీ పడుచు కలనీ
బరిలో నిలిచే ప్రతిసారీ, ఆ ఆ
అలసటలోను వదిలెయ్‍కుండా
ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ, ఆ ఆ

తగువుల కధా, ఆ ఆ ఆ
ముగిసెను కదా, ఆ ఆ ఆ
బిగిసిన ముడి తెగదిక పదా, ఆ ఆఆ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Title
.