పసి వాడై వేసి చూస్తుందా
బదులే రాణి గతం
పగ వాడై నింద మోస్తోందా
ఎదుటే ఉన్నా నిజం
చెరిగినదా కలవరం
దొరికినదా ప్రియ వరం
కను తడిగా కరిగిందా
ఎద గదిలో సమరం
ఏది మనదనుకుంటాం
ఏది కాదనుకుంటాం
లేని తల రాతాని వేతికే
మనసుకు ఏమని చెబుతాం
ఎంతకని దిగిపోతాం
ఎంతకని దిగులవుతాం
రాని మమకారాన్నడిగి
ఎంతని పరుగులు పెడతాం
Song | Amma |
Singer | Vishal Mishra |
Music | Thaman S |
Lyrics | Ramajogayya Sastry |
Movie | Guntur Kaaram |
Starring | Super Star Mahesh Babu & Sreeleela |